Friday, 6 May 2016

Mr.Perfect lyrics – Arya 2 songs – Baba Sehagal

Mr.Perfect lyrics

Hey tiptop dhora kadhilindo
Yevariki veedu Dhorakadulendo
Mudhurando gadusando todigenu musugando
Uppukappurambu nokkalukku nundo
Veedi lukku chusi mosapokando
Yedhavando badavando valalopadakando
Comeon comeon most cunningu
Comeon comeon mast timingu
Comeon comeon rightlallo wrongu
Hey yaayiyeyyo
Comeon comeon kothalallo king
Comeon comeon marche thana rangu
Comeon comeon pakka planningu
Hey yaayiyeyyo
Mr.Perfect perfect.. Hez Mr.Perfect
Lens yesi vethuku dhorakadhura ye Defect (2x)
Veedo pedha yedhava
Ee matter naku mathram telusu
Veedi gurinchi cheppi cheppi
Nalikantha kandhipoyindhi
Kani yevvadu nammadu
Paiga erojullo ellantollakku
Demand koncham yekkuva
Ayina inkosari try chestha
Thapa kunda veedi thaata thistha
Sorry nenu goodboy la undalanukuntuna
Andhukane andhari mundhu kaalachanu
Hip thipputhunna cat walklando
Crocodile veedu kaalu jaarakando
Brute ando right ando life ee chustundo
Medi pandu laanti man veedando
Manhole laanti mind vedidhanado
Cheat ando cheap ando
Gajibiji puzzle ando
Comeon comeon hez got a back of tricks
Comeon comeon beware you trendy checks
Comeon comeon heart hijacker nammodhe
Comeon comeon hez the jaadhugar
Comeon comeon he gives u fever
Comeon comeon he a cool cracker takodhe
Mr.Perfect perfect.. Hez Mr.Perfect
Lens yesi vethuku dhorakadhura ye Defect (2x)
Comeon comeon vori govindho
Comeon comeon Vedu gurivindho
Come on comeon sandhu dorikindho
Dhochestdayyo
Comeon come on hariyavo sambo
Comeon come on regindhi pambo
Comeon comeon vidni apali menako rambo
Mr.Perfect perfect.. Hez Mr.Perfect
Lens yesi vethuku dhorakadhura ye Defect (2x)

మిస్టర్ పర్ఫెక్ట్ Telugu lyrics


చిత్రం : ఆర్య 2 (2009)
రచన : కేదార్‌నాథ్ పరిమి
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
గానం : బాబా సెహగల్, రీటా, దేవిశ్రీ ప్రసాద్
హే టిప్పుటాపు దొర కదిలిండో
ఎవరికి వీడు దొరకడు లెండో
ముదురండో గడుసండో
తొడిగిన ముసుగండో
ఉప్పుకప్పురంబునొక్క లుక్కు నుండో
వీడి లుక్కు చూసి మోసపోకండో
ఎదవండో బడవండో వలలో పడకండో
కమాన్ కమాన్ మోస్ట్ కన్నింగు
కమాన్ కమాన్ మస్తు టైమింగు
కమాన్ కమాన్ రైటులొల రంగు
ఏ యాయియమ్యో
కమాన్ కమాన్ కోతల కింగు
కమాన్ కమాన్ మార్చే తన రంగు
కమాన్ కమాన్ పక్కా ప్లానింగు
ఏ యాయియమ్యో
మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ హీస్ మిస్టర్ పర్ఫెక్ట్
లెన్సేసి వెతుకు దొరకదురా ఏ డిఫెక్ట్ (2x)
వీడో పెద్ద వెధవ
ఈ మ్యాటర్ నాకు మాత్రం తెలుసు
వీడి గురించి చెప్పి చెప్పి
నాలికంతా కందిపోయింది
కానీ ఎవడూ నమ్మడు పైగా
ఈ రోజుల్లో ఇలాంటోళ్లకు
డిమాండ్ కొంచెం ఎక్కువ
అయినా ఇంకోసారి టై చేస్తా
తప్పకుండా వీడి తాటతీస్తా
సారీ నేను గుడ్‌బాయ్‌లా
ఉండాలను కొంటున్నాను
అందుకే అందరి ముందు కాల్చను
హిప్పులూపుతున్న క్యాటు వాకులండో
క్రొకడైల్ వీడు కాలు జారకండో
బ్రూటండో రైటండో లైఫే చూస్తుండో
మేడిపండులాంటి మ్యాన్ వీడండో
మ్యాన్ హోల్‌లాంటి మైండు వీడిదండో
చీటండో చీపండో గజిబిజి పజిలండో
కమాన్ కమాన్
హీస్ గాట్ ఎ బాగ్ ఆఫ్ ట్రిక్స్
కమాన్ కమాన్ బివేర్ యు ట్వెంటీ చిక్స్
కమాన్ కమాన్ హార్టు హైజాకరు నమ్మొద్దే
కమాన్ కమాన్ హీస్ ద జాదూగర్
కమాన్ కమాన్ హి గివ్స్ యు ఫీవర్
కమాన్ కమాన్
హీస్ ద కూల్ క్రాకర్ తాకొద్దే హే
మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ హీస్ మిస్టర్ పర్ఫెక్ట్
లెన్సేసి వెతుకు దొరకదురా ఏ డిఫెక్ట్ (2x)
కమాన్ కమాన్ ఓరి గోవిందో
కమాన్ కమాన్ వీడు గురివిందో
కమాన్ కమాన్ సందు దొరికిందో
దోచేస్తాడయ్యో
కమాన్ కమాన్ హరియవో శంభో
కమాన్ కమాన్ రేగింది పంబో
కమాన్ కమాన్
వీణ్ని ఆపాలి మేనకో రంభో
మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ హీస్ మిస్టర్ పర్ఫెక్ట్
లెన్సేసి వెతుకు దొరకదురా ఏ డిఫెక్ట్ (2x)


No comments:
Write comments