Friday, 6 May 2016

Ringa Ringa lyrics – Arya2 songs


ఇంగ్లీషు మార్చినారు ఎటకారంగా
ఇంటి యెనకకొచ్చినారు యమకరంగా
ఒంటిలోని వాటరంతా చెమటలాగ పిండినారు
ఒంపులోని అత్తరంత ఆవిరల్లే పీల్చినారు
ఒంపి ఒంపి సొంపులన్నీ తాగేశారు
అయిబాబోయ్ తాగేశారా? ఇంకేం చేశారు?
పుట్టుమచ్చలు లేక్కేట్టేశారు
లేని మచ్చలు పుట్టించారు
రింగ రింగ రింగ రింగ
రింగ రింగ రింగా రింగారే
ఉన్న కొలతలు మార్చేసినారు
రాని మడతలు రప్పించారు
రింగ రింగ రింగ రింగ
రింగ రింగ రింగా రింగారే
ఇదిగో ఫారిన్ అమ్మాయి
ఎలా ఉందేటి మన కుర్రాళ్ళ పవర్?
పంచకట్టు కుర్రాళ్ళలోని
పంచ్ నాకు తెలిసొచ్చింది
రింగ రింగ రింగ రింగ
రింగ రింగ రింగా రింగారే
ముంతకల్లు లాగించేటోళ్ళ
స్ట్రెంతు నాకు తెగ నచ్చింది
రింగ రింగ రింగ రింగ
రింగ రింగ రింగా రింగారే
నీటి బెడ్డు సరసమంటే డర్రు డర్రు
ములకమంచమంటే ఇంక కిర్రు కిర్రు
సుర్రుమన్న సీనులన్నీ
ఫోన్లో ఫ్రెండ్సుతోటి చెప్పినా –చెప్పేశావేంటి?
ఫైవ్ స్టారు హోటలంటే కచ్చ పిచ్చ
పంపు సెట్టు మ్యాటరైతే రచ్చో రచ్చ
అన్నమాట చెప్పగానే
ఎయిర్‌ల్యాండు గ్రీన్‌ల్యాండు
న్యూజిల్యాండు నెదర్‌లాండు
థాయిలాండు ఫిన్‌లాండు
అన్ని ల్యాండ్ల పాపలీడ ల్యాండయ్యారు
లాండయ్యారా! మరి మేమేం చెయ్యాలి?
హ్యాండు మీద హ్యాండేసేయండి
ల్యాండు కబ్జా చేసేయండి
రింగ రింగ రింగ రింగ
రింగ రింగ రింగా రింగారే (2x)

No comments:
Write comments