Friday, 6 May 2016

Yevaraina Epudaina lyrics – Anandam songs – Chitra

Evaraina Epudaina lyrics

Yevaraina epudaina ee chitram chusara
Nadi raathiri tholi vekuva rekha
Nidhurinche repalapai udhayalanu chithrinche
Oka challani madhi pampina lekha
Gagananni nelani kalipe
Veelundhani chupelaa
Ee vinthala vanthena inka ekkadidhaka
Chusendhuku achamgaa
Mana bhaashe anipisthunna
Aksharamu ardham kaani ee vidhi raatha
Kannulake kanapadani
Ee mamathala madhurimatho
Hrudayaalanu kalipe subhalekha
Yevaraina epudaina ee chitram chusara
Nadi raathiri tholi vekuva rekha
Nidhurinche repalapai udhayalanu chithrinche
Oka challani madhi pampina lekha

ఎవరైనా ఎపుడైనా Telugu lyrics


చిత్రం : ఆనందం (2001)
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
గానం : చిత్ర
ఎవరైనా ఎపుడైనా ఈ చిత్రం చూశారా
నడి రాతిరి తొలి వేకువ రేఖ
నిదురించే రెప్పలపై ఉదయాలను చిత్రించే
ఒక చల్లని మది పంపిన లేఖ
గగనాన్ని నేలని కలిపే
వీలుందని చూపేలా
ఈ వింతల వంతెన ఇంకా ఎక్కడి దాకా
చూసేందుకు అచ్చంగా
మన భాషే అనిపిస్తున్నా
అక్షరమూ అర్థం కానీ ఈ విధి రాతా
కన్నులకే కనపడనీ
ఈ మమతల మధురిమతో
హృదయాలను కలిపే శుభలేఖ
ఎవరైనా ఎపుడైనా ఈ చిత్రం చూశారా
నడి రాతిరి తొలి వేకువ రేఖ
నిదురించే రెప్పలపై ఉదయాలను చిత్రించే
ఒక చల్లని మది పంపిన లేఖ

No comments:
Write comments