Friday, 6 May 2016

Yedhalo Gaanam lyrics – Anand – Hariharan – Chitra

Yedhalo Gaanam lyrics
Yedhalo gaanam pedhave mounam
Selavanaayi kalalu selayeraina kanulalo
Merisenilaa..
Sri Ranga kaaveri saaranga varnaalalo
Alajadilo.. (2x)

Kattu kadhalaa ee mamathe kalavarintha
Kaalamokkate kalalakaina pulakarintha
Shila kuda chigurinche vidhi raamayanam
Vidhikaina vidhi maarche kadha premaayanam

Maruvakumaa vesangi yendallo
Puseti mallelo manasu kadhaa (2x)

Yedhalo ganam pedhave mounam
Selavanaayi kalalu selayeraina kanulalo
Merisenilaa..
Sri Ranga kaaveri saaranga varnaalalo
Alajadilo..

Sri Gowri chigurinche siggulenno
Sree Gowri chigurinche siggulenno
Puche sogasulo yegasina vusulu
Mooge manusulo avi moogavai
Thadi thadi vayyaraalenno
Priya priya anna velalona Sri Gowri

Yedalo gaanam pedhave mounam
Selavanaayi kalalu selayeraina kanulalo
Merisenilaa..
Sri Ranga kaaveri saaranga varnaalalo
Alajadilo.. (2x)

ఎదలో గానం Telugu lyrics

చిత్రం : ఆనంద్ (2004)
రచన : వేటూరి సుందర రామమూర్తి
సంగీతం : కె.ఎం. రాధాకృష్ణన్
గానం : హరిహరన్, చిత్ర

ఎదలో గానం పెదవే మౌనం
సెలవన్నాయి కలలు సెలయేరైన కనులలో
మెరిసెనిలా..
శ్రీరంగ కావేరి సారంగ వర్ణాలలో
అలజడిలో.. (2x)

కట్టుకథలా ఈ మమతే కలవరింత
కాలమొకటే కలలకైనా పులకరింత
శిల కూడా చిగురించే విధి రామాయణం
విధికైనా విధిమార్చే కథ ప్రేమాయణం

మరవకుమా వేసంగి ఎండల్లో
పూసేటి మల్లెల్లో మనసు కథ (2x)

ఎదలో గానం పెదవే మౌనం
సెలవన్నాయి కలలు సెలయేరైన కనులలో
మెరిసెనిలా
శ్రీరంగ కావేరి సారంగ వర్ణాలలో.. అలజడిలో

శ్రీగౌరి చిగురించే సిగ్గులెన్నో
శ్రీగౌరి చిగురించే సిగ్గులెన్నో
పూచే సొగసులో ఎగసిన ఊసులు
మూగే మనసులో అవి మూగవై
తడి తడి వయ్యారాలెన్నో
ప్రియా ప్రియా అన్న వేళలోన శ్రీగౌరి

ఎదలో గానం పెదవే మౌనం
సెలవన్నాయి కలలు సెలయేరైన కనులలో
మెరిసెనిలా..
శ్రీరంగ కావేరి సారంగ వర్ణాలలో
అలజడిలో.. (2x)


No comments:
Write comments